logo

హనుమాన్ జయంతి వేడుకలు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

హైదరాబాద్ : హనుమాన్ జయంతి వేడుకలు.

ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ రేవంత్ నగర్ డివిజన్లో శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా ఆర్భాటంగా ప్రారంభించడం జరిగింది మరియు ఆ ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి నాయకులు అందరూ పాల్గొన్నారు చండ్ర మధుగారు జూబ్లీహిల్స్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ మరియు ఆదినారాయణ యాదవ్ గోవిందు మహేష్ పాల్గొనడం జరిగింది ఈ హనుమాన్ జయంతి సందర్భంగా వారు ఎంతో అంగరంగ వైభవంగా స్వామి శోభాయాత్ర చేయడం జరిగింది మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.

జైశ్రీరామ్ జై జై శ్రీరామ్.
సర్వేజనా సుఖినోభవంతు.

0
0 views